(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.134. అధ్యాయః 134
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బలప్రశంసనం॥ 1॥ తథా పాపకారిణాం తత్పరిహారోపాయకథనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-134-0x(5718)(70013)
`అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।'
అత్ర కామందవచనం కీర్తయంతి పురావిదః।
ప్రత్యక్షావేవ ధర్మార్థౌ క్షత్రియస్య విజానతః॥ 12-134-1(70014)
తౌ తు న వ్యవధాతవ్యౌ పరోక్షా ధర్మయాతనా।
అధర్మో ధర్మ ఇత్యేతద్యథా వృక్షఫలం తథా॥ 12-134-2(70015)
ధర్మాధర్మఫలే జాతు దదర్శేహ న కశ్చన।
వుభూషేద్బలమేవైతత్సర్వం బలవతో వశే॥ 12-134-3(70016)
శ్రియం బలమమాత్యాంశ్చ బలవానిహ విందతి।
యో హ్యనాఢ్యః స పతితస్తదుచ్ఛిష్టం యదల్పకం॥ 12-134-4(70017)
బహ్వపథ్యే బలవతి న కించిత్క్రియతే భయాత్।
ఉభౌ సత్యాధికారౌ తౌ త్రాయేతే మహతో భయాత్॥ 12-134-5(70018)
అతి ధర్మాద్బలం మన్యే బలాద్ధర్మః ప్రవర్తతే।
బలే ప్రతిష్ఠితో ధర్మో ధరణ్యామివ జంగమః॥ 12-134-6(70019)
ధూమో వాయోరివ వశే బలం ధర్మోఽనువర్తతే।
అనీశ్వరో బలం ధర్మో ద్రుమం వల్లీవ సంశ్రితా॥ 12-134-7(70020)
వశే బలవతాం ధర్మః సుఖం భోగవతామివ।
నాస్త్యసాధ్యం బలవతాం సర్వం బలవతా జితం॥ 12-134-8(70021)
దురాచారః క్షీణబలః పరిమాణం న గచ్ఛతి।
అథ తస్మాదుద్విజతే సర్వో లోకో వృకాదివ॥ 12-134-9(70022)
అపధ్వస్తో హ్యవమతో దుఃఖం జీవతి జీవితం।
జీవితం యదధిక్షిప్తం యథైవ మరణం తథా॥ 12-134-10(70023)
యదేవమాహుః పాపేన చారిత్రేణ వివక్షితం।
సుభృశం తప్యతే తేన వాక్శల్యేన పరిక్షతః॥ 12-134-11(70024)
అత్రైతదాహురాచార్యాః పాపస్య పరిమోక్షణే।
త్రయీం విద్యాముపాసీత తథోపాసీత వై ద్విజాన్॥ 12-134-12(70025)
ప్రసాదయేన్మధురయా వాచా చాప్యథ కర్మణా।
మహామనాశ్చైవ భవేద్వివహేచ్చ మహాకులే॥ 12-134-13(70026)
ఇత్యస్తీతి వదేదేవ పరేషాం కీర్తయేద్గుణాన్।
జపేదుదకశీలః స్యాత్పేశలో నాతిజల్పకః॥ 12-134-14(70027)
బ్రహ్మ క్షత్రం సంప్రవిశేద్బహు కృత్వా సుదుష్కరం।
ఉచ్యమానో హి లోకేన బహు తత్తదచింతయన్॥ 12-134-15(70028)
ఉపప్రాప్యైవమాచారం క్షిప్రం బహుమతో భవేత్।
సుఖం చ విత్తం భుంజీత వృత్తేనైకేన గోపయేత్॥ 12-134-16(70029)
`అపి తేభ్యో మృగాన్హత్వా నయేచ్చ సతతం వనే।
యస్మిన్న ప్రతిగృహ్ణంతి దస్యుభోజనశంకయా।'
లోకే చ లభతే పూజాం పరత్రేహ మహత్ఫలం॥ ॥ 12-134-17(70030)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి చతుస్త్రింశదధిశతతమోఽధ్యాయః॥ 134॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-134-2 యథా వృకపదంస్థేతి ఝ. ద. పాఠః॥ 12-134-6 అతి అతిశయితం॥ 12-134-10 అపధ్వస్తః ఐశ్వర్యాచ్చ్యుతః॥ 12-134-12 అత్రాధర్మేణ ధనార్జనే కృతే సతి॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.